Kane Williamson lauds big-hearted teammates after WTC triumph | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-24

Views 66

Kane Williamson lauds big-hearted teammates after WTC triumph
#KaneWilliamson
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#ViratKohli

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) టైటిల్‌ గెలవడం చాలా ఆనందంగా ఉందని న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ తెలిపాడు. తన క్రికెట్ కెరీర్లో ఇదో ప్రత్యేక అనుభూతిగా పేర్కొన్నాడు. టీమిండియాను ఓడించినంత మాత్రాన భారత అభిమానులకు తాము చెడ్డవాళ్లమైపోమని, బహుశా వారికి మాపై ఇష్టం మారదనే అనుకుంటున్నా అని కేన్ తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS