"Virat Kohli is great batsmen but not a great captain for Teamindia.. just like sachin tendulkar" says cricket pandits
#ViratKohli
#MsDhoni
#Icc
#RaviShastri
#RohitSharma
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి భారతంలో కర్ణుడి చావులా ఎన్నో కారణాలనున్నాయి. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం.. పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమవడం.. తుది జట్టు ఎంపిక.. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్.. ఆటగాళ్లలో పోరాడే తత్వం కనిపించకపోవడం, పక్బడందీ ప్రణాళికలు రచించకపోవడం.. ఇలా అనేకం