Tokyo 2021 Olympics: Abhinav Bindra Biography | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-25

Views 461

The Biography Of India's first individual gold medallist at the Olympics.. Abhinav Bindra.
#AbhinavBindra
#TokyoOlympics2021
#Tokyo2020Olympics
#Biography

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఎనిమిది బంగారు పతకాల స్వర్ణయుగం 1980తోనే ముగిసింది. తర్వాతి మూడు ఒలింపిక్స్‌లలోనూ మన దేశం ఉట్టిచేతులతోనే వెనుదిరిగింది. ఆ తర్వాత లియాండర్‌ పేస్, కరణం మల్లేశ్వరి, రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ల ప్రదర్శనతో రెండు కాంస్యాలు, ఒక రజతం మాత్రం వచ్చాయి. కానీ వ్యక్తిగత స్వర్ణం... భారత్‌కు స్వప్నంగా మారిపోయింది. ఎట్టకేలకు 2008లో ఆ రాత మారింది

Share This Video


Download

  
Report form