MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu

Filmibeat Telugu 2021-06-26

Views 7

MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy
#RamgopalVarma
#Rgv
#Maaelections
#PrakashRaj

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్‌తోపాటు.. జీవితరాజశేఖర్, హేమ కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS