Mulgrave Cricket Club in talks with Yuvraj Singh, AB de Villiers, Chris Gayle for third-tier T20 tournament
#YuvrajSingh
#ChrisGayle
#AbdeVilliers
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ త్వరలో ఆస్ట్రేలియా గడ్డపై మెరుపులు మెరిపించనున్నారు. మెల్‌బోర్న్‌కు చెందిన 'మల్‌గ్రేవ్ క్రికెట్ క్లబ్'కు ఈ ఇద్దరు కలిసి ఆడనున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాలపై వారితో సంప్రదింపులు జరుపుతున్నామని క్లబ్ వెల్లడించింది.