India Successfully Test-Fires Agni-Prime Missile Off Odisha Coast | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-29

Views 2

India Successfully Test-Fires 2000-km Range Agni-Prime Missile Off Odisha Coast. Before that DRDO successfully test fired the extended-range version of indigenously developed Pinaka rocket from a Multi-Barrel Rocket Launcher (MBRL) on 24th and 25th June 2021 at Integrated Test Range (ITR), Chandipur off the coast of Odisha.


#AgniPrime
#PinakaRocket
#DRDO
#2000kmRangeAgniPrimeMissile
#IndiaSuccessfullyTestFires
#Agniseries

దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. అగ్ని సిరీస్‌లో రూపొందించిన కొత్త తరహా క్షిపణిని డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ షార్ట్‌రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌కు అగ్ని ప్రైమ్‌గా పేరు పెట్టారు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధికారులు.

Share This Video


Download

  
Report form