Loud Sound In Bengaluru, Netizens Drag Aliens On UFO Day | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-03

Views 3.5K

Mystery surrounds loud sound that rattled Bengaluru as officials rule out earthquake. Alien memes erupt on Twitter after sonic boom in Bengaluru on World UFO Day
#Bengaluru
#Karnataka
#Sonicboom
#Ufo
#WorldUFODay

కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ శబ్ధం వినిపించింది. దీంతో బెంగళూరు నగర వాసులు ఉలిక్కిపడ్డారు.ఈ శబ్దం ధాటికి పలు భవనాల్లో అద్దాలు భళ్లున పగిలిపోయాయి. బొమ్మనహళ్లి, సిల్క్ బోర్డు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, పద్మనాభ నగర్, మహదేవపుర వంటి ప్రాంతాల్లో ఈ పెను శబ్దం వినిపించింది.

Share This Video


Download

  
Report form