South China Sea : Why Does China Wants South China Sea To Be Under It's Control? | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-06

Views 163

The South China Sea in the Pacific Ocean has been the subject of controversy for the past few years. Why is the South China Sea so controversial? Why does China want it to be under its control? Let's try to know now ..!
#SouthChinaSea
#China
#NineDashLine
#SouthChinaSeaIssue
#XiJinping
#UnitedNations
#ASEANcountries
#Philippines


పసిఫిక్ మహాసముద్రంలోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. చైనా ఈ ప్రాంతాన్ని తనదని చెబుతోంది. ఇక్కడ ఒక కృత్రిమ ద్వీపాన్ని కూడా నిర్మిస్తోంది. ఇందులో చైనా ఒక్క దానికే భాగం ఉంటే సమస్య లేదు. కానీ, తమకు కూడా భాగం ఉందంటూ దక్షిణ చైనా సముద్రం చుట్టూ ఉన్న దేశాలు వాదిస్తున్నాయి. అటు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, నాటో కూటమి ఈ ప్రాంతంలో చైనా ప్రాజెక్టులపై చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS