Spirituality : Sanatan Advanced-Technology In Temples || Boldsky Telugu

BoldSky Telugu 2021-07-09

Views 3

Here we are talking about the sanatan advanced-technology in Temples in Telugu.
#Spirituality
#Temples
#Technology
#AdvancedTechnologyInTemples
#SpiritualFacts
#HinduTemples
#devotees

ప్రపంచంలోని హిందువులలో మెజార్టీ శాతం మంది ప్రజలు దేవుడిని నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ కుల దైవం మరియు నచ్చిన దైవాన్ని కొలుస్తూ ఉంటారు. ఆ దేవుళ్లకు సంబంధించిన దేవాలయాలకు వెళ్తుంటారు.అలా వెళ్లే వారిలో చాలా మంది తమ కోరికలన్నీ నెరవేరాలని.. తమ కష్టాలన్నీ తొలగిపోవాలని.. తాము ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. హిందూ సనాతన సంప్రదాయంలో ఎంతో టెక్నాలజీ దాగి ఉంది. అందుకే మన పండితులు, పెద్దలు అనునిత్యం దేవాలయాలకు వెళ్లి రండి అని చెబుతూ ఉంటారు. వారు ఎందుకు అలా చెబుతారు. దాని వెనుక ఉన్న రహస్యాలేంటి.. అసలు అప్పట్లోనే దేవాలయాల్లో టెక్నాలజీ ఎలా వాడారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Share This Video


Download

  
Report form