Sourav Ganguly Biopic: Confirmed! Sourav Ganguly Reveals He Has Agreed for Biopic, Ranbir Kapoor Hot Favourite to Play Dada
#SouravGangulyBiopic
#RanbirKapoor
#RanbirKapoorasDada
#Bollywood
#GangulyNagmaRelation
#journeyofSouravGanguly
#BCCI
ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్కు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.బయోపిక్కు ఇన్నాళ్లు ససేమిరా అన్న దాదా.. తాజాగా అంగీకరించాడని తెలుస్తోంది. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని, గంగూలీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక బయోపిక్కు సంబంధించిన వివరాలు ఇటీవల సౌరవ్ గంగూలీనే వెల్లడించాడు. న్యూస్ 18 బంగ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయోపిక్ గురించి ప్రస్తావించగా.. తాను అంగీకరించినట్లు తెలిపాడు. అంతేకాకుండా ఆ డైరెక్టర్, హీరో ఎవరనే విషయాలను ఇప్పుడే చెప్పలేనని, అధికారిక ప్రకటన రావడానికి కొంత సమయం పడుతుందన్నాడు. .