Ind Vs SL : Shikhar Dhawan కి వాళ్ళతో పోటీ.. క్లీన్ స్వీప్, భారీ స్కోర్లే టార్గెట్ | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-14

Views 443

Ajit Agarkar Feels KL Rahul Will Be Preferred Over Shikhar Dhawan In India’s XI For T20 World Cup
#ShikharDhawan
#Teamindia
#Indvssl
#Indvssl2021

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్.. శ్రీలంక పర్యటనలో రాణించినా కెప్టెన్‌గా వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసినా అతనికి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం కష్టమేనని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ గబ్బర్‌పై పైచేయి సాధించారని అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form