Telangana : Sakambari Utsavam Arrangements At Sri Peddamma Thalli Temple in jubilee hills.
#PeddammaThalliTemple
#Jubileehills
#Telangana
#SakambariUtsavam
#Hyderabad
జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం నుంచి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతియేటా ఆషాఢ మాసంలో అమ్మ వారిని శాకాంబరి దేవిగా అలంకరించడంతో పాటు ఆలయాన్ని వివిధ రకాలైన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో అలంకరించి పూజలు నిర్వహిస్తుంటారు.