He completely won my heart over': Dinesh Karthik reveals KKR owner Shah Rukh Khan once arranged a private jet for him
#DineshKarthik
#ShahrukhKhan
#Ipl2021
#Kolkataknightriders
#Kkr
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అంటే తనకు ఎనలేని గౌరవమని, ఆయన కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తెలిపాడు. తన జీవితంలో ప్రైవేట్ జెట్ ఎక్కడం కంటే గొప్పది మరోటి లేదని, అది కూడా షారుఖ్ పర్సనల్ జెట్ ఎక్కి తన జన్మను ధన్యం చేసుకున్నానన్నాడు. గత నెలలో ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ద్వారా దినేశ్ కార్తీక్ వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే.