Rishabh Pant tests negative for COVID-19, to join India's bio-bubble by July 20
#Teamindia
#Rishabhpant
#Indvseng
#ViratKohli
#WillRhodes
భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇంగ్లండ్ పర్యటనలో కరోనా వైరస్ బారిన పడిన టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ కోలుకున్నాడు. తాజాగా అతనికి నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ వచ్చిందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. జూలై 21 డర్హమ్‌లో ఏర్పాటు చేసిన టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్‌లో అతను చేరనున్నాడు. దాంతో (మంగళవారం) రేపటి నుంచి ప్రారంభమయ్యే సన్నాహక మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు