Telugu upcoming movie Akasha Veedhullo movie is directed by Gautam Krishna,this film teaser launched by director Gopichand Malineni on friday. after RGV watched this film teaser and he appriaciated the team.
#AkashaVeedhullo
#GopichandMalineni
#PoojithaPonnada
#Gauthamkrishna
#AkashaVeedhulloTeaser
#Tollywood
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జీకే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు చిత్ర యూనిట్ చూపించడం జరిగింది.