Tokyo Olympics 2021: Cash Awards For Athletes పెద్ద మొత్తంలో నజరానా | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-27

Views 1

Tokyo Olympics 2021: Indians to get highest cash award for winning medals. The Advisory Committee of the Indian Olympic Association (IOA) has recommended cash awards for Indian athletes participating in Tokyo Olympics. Athletes winning gold medal in the global sports event will be awarded ₹75 lakh. And List of state government rewards for Tokyo Olympics-bound Indian athletes

#TokyoOlympics2021
#CashAwardsForAthletes
#OlympicsGoldMedallists
#cashprizesgoldmedal
#Tokyo2020
#globalsportsevent
#IndianOlympicAssociation


ప్ర‌పంచంలోనే అతిపెద్ద మెగా ఈవెంట్ 'ఒలింపిక్స్‌'. ఈ విశ్వ క్రీడల్లో పాల్గొనాలనేది ప్రతి అథ్లెట్ల కల. ఈ మహా క్రీడల్లో గెలుపొంది పతకం సాధించే క్రీడాకారులు తమ పేరునే కాదు.. వారి దేశ ప్రతిష్ఠను సైతం ప్రపంచానికి తెలియజేసినవారవుతారు. అందుకే అథ్లెట్లు పతకాలు గెలుపొందితే.. దేశాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా భారీ స్థాయిలో నగదు బహుమతులు అందజేస్తుంటాయి. ఈసారి కూడా పతకాలు తెచ్చేవారికి ఆయా ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నజరానా ప్రకటించాయి. కేవలం భారత దేశంలోనే కాదు.. చాలా దేశాలు పతకాలు గెలిచిన వారికి నగదు బహుమతి ఇవ్వబోతున్నాయి.


Share This Video


Download

  
Report form