Sonu Sood suddenly appeared at roadside juice store on Banjara Hills Road No. 3 and made a shock. Sonu had a enjoyable speak with the one that runs the store and drank the coconut juice himself. Not solely that, Sonu referred to as for encouraging small merchants.
#SonuSood
#Hyderabad
#Help
#merchants
#PoorPeople
#RealHero
#OrangeJuice
#BanjaraHills
#Covid19
సోను పెద్ద మనసుకు ఎన్నో అవార్డులు.. దేశమంతటా ప్రశంసలు దక్కాయి. తాజాగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్3 లో రోడ్డు పక్కన ఉన్న జూస్ షాపుకు సడన్ గా వచ్చి సర్‌ప్రైజ్ చేశారు సోనూ. ఆ షాపు నడిపే వ్యక్తితో సరదాగా మాట్లాdaru.. బత్తాయి జ్యుస్ ను స్వయంగా చేసుకొని తాగారు. అంతే కాదు ఇందులో సీ విటమిన్ ఉంటుందని, దీనిని ఎక్కువగా తీసుకుంటూ చిరు వ్యాపారులని ప్రోత్సహించాలని కోరాడు. సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.