India vs Sri Lanka: After Krunal Pandya Yuzvendra Chahal, Krishnappa Gowtham Also test positive for COVID-19 in Colombo, says reports
#YuzvendraChahal
#KrishnappaGowtham
#KrunalPandya
#INDVSSL
#INDVSENG
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడగా.. తాజాగా మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు వైరస్ సోకింది. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, బౌలింగ్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌లకు కరోనా సోకింది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.