Isuru Udana retires from international cricket
#IsuruUdana
#Teamindia
#Srilanka
శ్రీలంక క్రికెట్ టీమ్.. కుమార సంగక్కార, జయవర్ధనె వైదొలగిన తరువాత ఒక్కసారిగా కుప్పకూలిన జట్టు. 2011లో నిర్వహించిన ప్రపంచకప్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచిన ఆ తరువాత ఆ స్థాయిలో ఆటతీరును కనపర్చట్లేదు. సిరీస్ విజయాల కోసం సుదీర్ఘకాలం పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. పాతతరం రిటైర్ అయిన తరువాత ఆ జట్టులోకి అన్నీ కొత్త ముఖాలు చేరాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో నెలకొన్న పోటీని తట్టుకోలేకపోతుందా టీమ్. అనుభవజ్ఞులు లేకపోవడం దీనికి ఓ కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి