NDA సర్కారు పావులు One Nation-One Election విపక్షాలు ? 2023 ఎన్నికలు !! || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-05

Views 754

One Nation-One Election: The union government says that one nation-one election is under their consideration and with law commission recommendations.
#OneNationOneElection
#BJP
#Assemblyelections
#Parliamentelections
#PMModi
#ElectionCommissionofIndia
#Politicalparties
#Electionsinindia
#lawcommission


దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తరచుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీగా వ్యయ ప్రయాసలు తప్పడం లేదని భావిస్తున్న కేంద్రం.. ఈ దిశగా న్యాయ కమిషన్ చేసిన సిఫార్సులను పరిశీలిస్తున్నట్లు ఇవాళ వెల్లడించింది. దీంతో జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో మరోసారి ఆశలు చిగురించాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS