#Teamindia
#NeerajChopr" /> #Teamindia
#NeerajChopr"/> #Teamindia
#NeerajChopr">

Realised My Unfinished Dream": PT Usha Congratulates Neeraj Chopra | Oneindia Telugu

Oneindia Telugu 2021-08-08

Views 116

Realised My Unfinished Dream": PT Usha Congratulates Neeraj Chopra
#Teamindia
#NeerajChopra
#PTUsha
#Olympics2020
#Teamindia

ఎన్నో ఏళ్ల కల.. నిజమైన వేళ యావత్‌ భారతావని మురిసిపోతోంది. శనివారం టోక్యో వేదికగా భారత అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా పసిడి పతకంతో ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. శనివారం జరిగిన జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్ తన రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణంతో జపాన్‌ గడ్డపై మువన్నెల జెండాను రెపరెపలాడించాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS