తెలంగాణ రాష్ట్రంలో అణగారిన బీసి వర్గాల ప్రజలు ఎంతో మంది ఉన్నారని, దళిత బంధు పథకం ప్రవేశ పెట్టినట్టే బీసి బంధు పథకాన్ని ప్రవేశ పెట్టాలని బీసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క్రిష్ణయ్య తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును డిమాండ్ చేసారు.
#Dalitbandu
#Bcbandu
#Rkrishna
#Nationalpresidentbcsangam
#Telanganacm
#Kcr
#Bcbandudemand
There are a lot of oppressed BC people in the state of Telangana, BC Association National President R Krishnaiah demanded Telangana Chief Minister Chandrasekhar Rao to introduce the BC Bandhu scheme as the Dalit Bandhu scheme was introduced.