Huzurabad By Poll : హరీష్ రావు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు Etela Rajender

Oneindia Telugu 2021-08-13

Views 1

Huzurabad By Poll: Watch BJP Leader Etela Rajender Press Meet in Jammikunta Ahead of Huzurabad by elections. Former minister and BJP leader Eatala Rajender came down heavily on Finance Minister T Harish Rao and advised him to stop playing cheap politics.
#HuzurabadByPoll
#EtelaRajenderPressMeet
#MinisterTHarishRao
#CMKCR
#Huzurabadbyelections
#KTR
#TRS
#politics

మంత్రి హరీష్ రావుపై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హరీశ్ రావు అనవసర విమర్శలు చేసి పలుచన కావొద్దని ఈటల అన్నారు. సిద్దిపేటలో హరీశ్ వరుస విజయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS