JanaSena Party PAC Chairman Sri Nadendla Manohar Press Meet in Kakinada. On the state of finance, Mr. Manohar has lamented that the State government's spending would not be able to create infrastructure and new employment opportunities as it was ignoring development.
#NadendlaManohar
#JanaSenaParty
#APCMJagan
#PawanKalyan
#YSRCPGovt
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం స్వీకరించిన కార్యకర్తలకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బీమా పత్రాలు, ఐడీ కార్డులతో కూడిన కిట్లు అందజేశారు.నాదెండ్ల మనోహర్ పలు రాజకీమ విమర్శలు కూడా చేశారు. జగన్ నాయకత్వంపై ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోందని, ప్రభుత్వంపై విమర్శల తీవ్రత పెరిగిందని అన్నారు.