World Cup winning U19 India captain Unmukt Chand announces retirement
#UnmuktChand
#Teamindia
#Ipl
భారత యువ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం భారత్ క్రికెట్‌కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే తాను భారత్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఉన్ముక్త్ స్పష్టం చేశాడు. ఇదే విషయమై ఉన్మక్త్ ట్విటర్ వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సుధీర్ఘ లేఖ రాశాడు.