Ind Vs Eng Test : Kl Rahul Warns England Cricket team
#IndVsEng
#Teamindia
#KlRahul
#Indiancricketteam
#Bumrah
#Lords
#Engvsind
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఒకరి వెంటపడితే.. మేం మొత్తం 11 మందిమి మీ వెంటపడతాం అని హెచ్చరించాడు. కవ్వింపులకు తామేమీ భయపడమని, ఘాటుగానే బదులిస్తామన్నాడు. ఇంగ్లండ్ ప్లేయర్స్ టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను లక్ష్యంగా ఎంచుకోవడంపై రాహుల్ స్పందించాడు. మాములుగానే రాహుల్ కూల్ మ్యాన్. తన పనేదో తాను చేసుకెళ్తూ.. ఫీల్డ్‌లో చాలా కామ్‌గా ఉంటాడు. కానీ రెండో టెస్టు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యాడు