Hero Vishwaksen Suden Surprise To Fans In Thirupathi Theater ​| Filmibeat Telugu

Filmibeat Telugu 2021-08-19

Views 1

Paagal is a Telugu romantic entertainer movie directed by Naresh Kuppili. The movie casts Vishwaksen in the lead role. The Music composed by Radhan while cinematography done by Manikandan and it is edited by Garry. The film is produced by Bekkem Venugopal.After movie release the team went to thirupathi theter.
#Paagal
#Vishwaksen
#NivethaPethuraj
#NareshKuppili
#BhumikaChawla
#Tollywood

విశ్వక్ సేన్ తాజాగా "పాగల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నరేష్ కుప్పిలి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి మరియు మేఘా లేఖ లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. సీనియర్ నటి భూమిక చావ్లా క్యామియో పాత్రలో కనిపించిన ఈ సినిమాని వేణుగోపాల్ నిర్మించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS