SRH pacer Sandeep Sharma ties the knot ahead of IPL 2021; franchise extends wishes
#SandeepSharma
#Ipl2021
#SunrisersHyderabad
#Srh
టీమిండియా ప్లేయర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) పేసర్ సందీప్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్‌ను శుక్రవారం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సందీప్ శర్మ అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సందీప్‌కు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. 2018లో సందీప్ శర్మ, తాషా సాత్విక్‌కు ఎంగేజ్మెంట్ జరిగింది.