Mohammed Siraj's neighbours puts giant cutout with his unique 'finger-on-lips' gesture
#MohammedSiraj
#Teamindia
#Indvseng
#ViratKohli
#Indiancricketteam
ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన లార్ట్స్ టెస్ట్‌లో టీమిండియా 151 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. బ్యాట్, బంతితో రాణించిన కోహ్లీసేన 2014 తర్వాత క్రికెట్ పుట్టినిళ్లు లార్ట్స్ మైదానంలో భారత్ జయభేరి మోగించాడు.