Ind vs eng : This is cheating’ – James Anderson to Jasprit Bumrah after facing the bouncer barrage at Lord’s
#JaspritBumrah
#JamesAnderson
#Indvseng
#Engvsind
#Teamindia
#ViratKohli
#Joeroot
రెండో టెస్టులో ఇంగ్లండ్, భారత్ జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఆటలో ఆధిపత్యం చెలాయించేందుకు ఆటగాళ్లు గొడవలు పడ్డారు. మూడో రోజు ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే.. నాలుగో రోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అండర్సన్ మధ్య మరో వివాదం చోటుచేసుకుంది.