వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం 20 నెలల సమయంలో 72సీట్లు గెలుచుకునే లక్ష్యంతో యూత్ కాంగ్రెస్ నాయకులు కష్టపడి పనిచేయాలని, పని చేసిన నాయకుడి ఇంటికి వెళ్లి బీఫాం ఇస్తానని, పనిచేయని నాయకులను ఇంటికి పంపించివేస్తానని పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.
Youth Congress leaders should work hard with the aim of winning 72 seats in 20 months for the upcoming general elections, PCC president Revanth Reddy clarified that he would go to the house of the working leader and give a B form and send the non-functioning leaders home.
#Revanthreddy
#Pccpresident
#Youthcongressmeeting
#Manikkamtagore
#Sivasenareddy