5.1 తీవ్రతతో Earthquake.. AP, Tamil Nadu లోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..! || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-24

Views 83

An earthquake measuring 5.1 on the Richter scale sent tremors across parts of Tamil Nadu, including Chennai, at noon on Tuesday.

బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. తమిళనాడు రాజధాని చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. కాగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాలకు 10 కిలోమీటర్ల లోతులో బంగాళాఖాతంలో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు.

#Earthquake
#TamilNadu
#AndhraPradesh
#Kakinada
#BayOfBengal
#Chennai
#Seismology
#CoastalAreas

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS