Tollywood Actress Sri Reddy trashes out virat kohli Captaincy | Oneindia Telugu

Oneindia Telugu 2021-08-29

Views 2

Tollywood Actress Sri Reddy trashes out virat kohli Captaincy.. and tweets rohit sharma Can handle Captaincy well.
#ViratKohli
#RohitSharma
#SriReddy
#Teamindia
#Indvseng

మ్యాచ్ ముగిసిన అనంతరం ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె.. విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కోహ్లీ ఓ చెత్త ఆటగాడని, అతని బ్యాటింగ్ పరమ చెత్తగా ఉందని, రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని కామెంట్ చేసింది. అంతేకాకుండా కోహ్లీ చెత్త పరమ చెత్త ఆటగాడు అంటూ తన ఆగ్రహాన్ని వెల్లగక్కింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS