IPL 2021: Big blow to RCB as Washington Sundar ruled out of tournament. Akash Deep, a state cricketer from Bengal who until now was a net bowler with RCB, has been named as Washington Sundar's replacement. Before that All-rounder Wanindu Hasaranga and fast bowler Dushmantha Chameera of Sri Lanka will be part of the RCB squad in the IPL.
#IPL2021
#WashingtonSundarRuledOut
#AkashDeep
#RoyalChallengersBangalore
#RCB
#WaninduHasaranga
యూఏఈ వేదికగా జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచులకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు మరో షాక్ తగిలింది. ఆర్‌సీబీ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ రెండో దశకు పూర్తిగా దూరమయ్యాడు. చేతి వేలికి గాయం కారణంగా ఐపీఎల్ 2021 మలి దశ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. సుందర్ స్థానంలో ఆకాశ్ దీప్ అనే కుర్రాడికి ఆర్‌సీబీ మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. ఇప్పటికే ఆర్‌సీబీ జట్టుకు విదేశీ క్రికెటర్లు, కోచ్ దూరమైన సంగతి తెలిసిందే. ఇది కోహ్లీసేనపై తీవ్ర ప్రభావం చూపనందని అందరూ అంచనా వేస్తున్నారు.