Talibans కి UNSC వార్నింగ్.. రష్యా, చైనా దూరం.. నలుగుతున్న భారత్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-31

Views 1

Russia , China Did not vote for UNSC resolution.. United Nations Security Council adopted a resolution that the Afghanistan not be used to ఎటాక్ any nation or shelter టెర్రరిస్ట్.
#Unsc
#America
#China
#Russia
#India
#Talibans
#Afghanistan

తమ దేశ పౌరులపై గానీ.. పొరుగు దేశాలపై గానీ ఉగ్రవాద దాడులను ప్రోత్సహించేలా, టెర్రరిస్టులను ప్రేరేపించేలా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. భద్రత మండలి సమావేశానికి భారత్ సారథ్యాన్ని వహించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS