Tokyo Paralympics 2021 : India’s Medals పతకాల పంట Mariyappan, Sharad Kumar || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-31

Views 663

Tokyo Paralympics 2021: 3 more medals came to India's account in the Paralympic Games for India. Mariyappan and Sharad Kumar showed great performance in the men's high jump category, putting two more medals in India's account, taking India's medal tally to 10 in the Tokyo Paralympic Games.
#TokyoParalympics2021
#IndiaMedalsatParalympics
#Mariyappanthangavelu
#ParalympicGames
#SharadKumar
#TokyoParalympicGames

పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల వేట దిగ్విజయంగా కొనసాగుతోంది. బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్‌లో పతకాలను సాధిస్తూ.. మన పారా అథ్లెట్లు ఎదురులేకుండా దూసుకుపోతున్నారు. సోమవారం ఒక్కరోజే 5 పతకాలతో(రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యం)తో మెరవగా..మంగళవారం అదే జోరును కొనసాగించారు. ఉదయం భారత షూటర్ సింగ్‌రాజ్ అధాన కాంస్యపతకం అందించగా.. తాజాగా పురుషుల హైజంప్‌లో మరియప్పన్ తంగవేలు సిల్వర్ మెడల్‌తో మెరవగా.. శరద్ కుమార్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. దాంతో భారత్ పతకాల సంఖ్య పదికి చేరింది.

Share This Video


Download

  
Report form