Ravi Shastri Vs Ganguly ఎవరైతే ఏంటి ? టైం కి రావాల్సిందే..! || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-02

Views 60

Indian cricket team head coach Ravi Shastri spoke of his equation with BCCI president Sourav Ganguly and the infamous bus incident.
#RaviShastri
#SouravGanguly
#BCCI
#ViratKohli
#TeamIndiaCoach
#TeamIndia
#VikramRathour
#Cricket

భారత క్రికెట్‌లో రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీకి ఏ మాత్రం పడదని ప్రతీ ఒక్కరికి తెలిసిందే. పైగా అవకాశం దొరికినప్పుడల్లా ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. వార్తల్లో నిలుస్తుంటారు. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని టీమ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవిశాస్త్రి ముందు దాదాతో ఉన్న మనస్పర్థల గురించి ప్రస్తావించగా.. అలాంటివేమి లేవన్నాడు. అంతేకాకుండా సౌరవ్ గంగూలీ తన సారథ్యంలో ఆడాడని, చాలా కలిసే క్రికెట్ ఆడామని చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form