రేవంత్ రెడ్డి పై ఎంపీ అర్వింద్, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండించిన ఫిషరీస్ ఛైర్మన్ సాయి

Oneindia Telugu 2021-09-02

Views 8

పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై బీజేపి, టీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను టీపిసిసి నాయకులు తిప్పికొట్టారు. రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న బహిరంగ సభలకు వస్తున్న ప్రజాధరణ చూసి బీజేపి, టీఆర్ఎస్ నేతలకు మతి భ్రమించి, సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి మండిపడ్డారు.

TPCC leaders refuted remarks made by BJP and TRS leaders against PCC president Revanth Reddy.Open by Rewanth Reddy,Fisheries Chairman Mettu Sai was incensed that BJP and TRS leaders were talking nonsense and losing their temper after seeing the popularity coming to the Public metings.
#Congressparty
#Bandisanjay
#Bjp#Trs
#Mparvind
#Revanthreddy
#Tpccfisherieschairman
#Mettusai

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS