IND vs ENG : Kohli Ego తగ్గించుకోవాలి.. అంత అహం ఎందుకు ? Ashwin నే ఆడించడా? || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-02

Views 147

India vs England 4th Test: Virat Kohli Ego Has Kept Ravichandran Ashwin Aside, Netizens Trolls Indian Selection
#INDvsENG
#IndiavsEngland4thTest
#RavichandranAshwin
#ViratKohli
#IndianCricketTeamcricketers
#Englandbowlers
#TeamIndiaSelection


ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం అయింది. ఈ మ్యాచులో భార‌త జ‌ట్టులో రెండు మార్పులు జ‌రిగాయి. సీనియర్ పేసర్లు ఇశాంత్ శ‌ర్మ‌, మొహ్మద్ ష‌మీ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్‌, ఉమేశ్ యాద‌వ్‌లు జ‌ట్టులోకి వచ్చారు. దాంతో సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS