India’s Exports భారీగా జంప్.. 45 శాతం పెరగడానికి కారణం | Ministry of Commerce || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-03

Views 186

New export figures have been released by the Ministry of Commerce. India’s exports grew by 45.17 percent to $33.14 billion in August.
#Indiaexports
#businessnews
#MinistryofCommerce
#GST
#GDP

భారత మర్చంటైజ్డ్ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన ఆగస్ట్ నెలలో 45.17 శాతం ఎగబాకి 33.14 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే ఇది కేవలం ఎగుమతుల బూస్ట్ మాత్రమే కాదు, గత ఏడాది కరోనా నేపథ్యంలో లోబేస్ కారణంగా కూడా ఈ వృద్ధి నమోదయింది. అదే సమయంలో కరోనా ముందు 2019 ఆగస్ట్ నెలతో పోలిస్తే మాత్రం 27.5 శాతం (25.99 నుండి 33.14 బిలియన్ డాలర్లకు) ఎగబాకాయి. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నివేదిక వెల్లడిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS