India vs England, 4th Test: Good enough wicket to chase 368, says Chris Woakes
#ChrisWoakes
#Teamindia
#Kohli
#JoeRoot
#Indvseng
#OvalTest
నాలుగో టెస్ట్‌లో భారత్ నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే అయినప్పటికీ ఇంగ్లండ్ గెలిచితీరుతుందని ఆ జట్టు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ ధీమా వ్యక్తం చేశాడు.
గతంలో భారీ లక్ష్యాలను ఛేదించిన అనుభవం తమకు ఉందన్నాడు. నాలుగో రోజు చివర్లో తాము వికెట్ నష్టపోకుండా పరుగులు చేశామని గుర్తుచేశాడు. జట్టు సమష్టిగారాణిస్తే నాలుగో టెస్ట్‌లో గెలవడం కష్టమేమీ కాదని చెప్పుకొచ్చాడు. 368 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది