Former SBI Chief Rajnish Kumar Now As Economic Advisor To AP Government. Post-retirement, he had taken up several assignments, including non-executive director at HSBC and advisor to Kotak’s Funds Also.
#RajnishKumarAPeconomicadvisor
#FormerSBIchiefRajnishKumar
#APCMJagan
#AndhraPradeshgovernment
#APWelfareschemes
#TDP
#HSBC
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ రజినీష్ కుమార్ ఆర్థిక సలహదారుగా నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత.. రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థికభారం పడిందని, ఆర్థిక స్థితిగతులను ప్రభుత్వం నిర్వహించలేకపోతోందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తరచూ విమర్శలను సంధిస్తోన్నారు.