Ind vs Eng : Rohit Sharma honored with man of the match for his century in oval test vs England. But hit man feels Shardul Thakur deserves man of the match than him..
#RohitSharma
#Hitman
#ShardulThakur
#Kohli
#Indvseng
#Kohli
#Teamindia
50 ఏళ్లుగా మనకు విజయం లేని మైదానం! పరిస్థితుల పరంగా ఇంగ్లండ్‌కు సూపర్ అడ్వాంటేజ్.. ఈ రెండింటికి తోడుగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హోమ్ టీమ్‌కు భారీ ఆధిక్యం. ఇలా మూడు ప్రతికూలతల మధ్య ఆట మొదలుపెట్టిన టీమిండియా.. నాలుగో టెస్ట్‌లో అద్భుతం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ.. శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండ్ షోతో.. బలమైన ఇంగ్లండ్‌కు చెక్ పెట్టింది.