ప్రధాని అయ్యే అర్హత రాహుల్ గాంధీ కి లేదన్న బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్

Oneindia Telugu 2021-09-09

Views 142

కాంగ్రెస్ పార్టీ అవకాశవాద పార్టీ అని, అవసరం అనుకుంటే టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీతో చేతులు కలుపుతుందని, రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రిని చేసేందుకు ఎంతటి దిగజారుడు రాజకీయాలకైనా వెనకాడని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.

BJP MLA Rajasinghe said that the Congress party was an opportunist party and would join hands with the TRS and MIM party if necessary and that the party would not back down from any nefarious politics to make Rahul Gandhi the Prime Minister.
#Bjp
#Mlarajasingh
#Firedoncongressparty
#Rhulgandhi
#Primeminister
#Telangana
#Bandisanjay

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS