ENG vs IND : Pujara కు విశ్రాంతినిస్తే Hanuma Vihari Or Suryakumar Yadav జట్టులోకి | Oneindia Telugu

Oneindia Telugu 2021-09-09

Views 106

India fast bowler Mohammed Shami has recovered from his injury and is fit to play the final Test against England in Manchester, starting September 10.
#ENGvsIND
#Rohitsharma
#HanumaVihari
#MohammedShami
#Bumrah
#SuryakumarYadav
#Viratkohli

గాయంతో నాలుగో టెస్ట్‌కు దూరమైన టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. అతనితో పాటు నాలుగో టెస్ట్‌లో చీలమండ గాయానికి గురైన చతేశ్వర్ పుజారా కూడా పూర్తిగా కోలుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వర్గాలు తెలిపాయి. బుధవారం టీమిండియా సాధనలోనూ మహమ్మద్ షమీ పాల్గొన్నాడు. దీంతో శుక్రవారం ప్రారంభమయ్యే అయిదో టెస్టుకు షమీ, పుజారా అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు ఓపెనర్‌ రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. మోకాలి గాయంతో రోహిత్‌ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS