చాలా కాలం తర్వాత హైదరాబాద్ పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు!!

Oneindia Telugu 2021-09-13

Views 2

ఏపీలో ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టు జోక్యం చేసుకొనే అంశం పై మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు స్పందించారు. ప్రజల మనోభావాలరకు విరుద్దంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సహజంగానే కోర్టులు జోక్యం చేసుకుంటాయని అన్నారు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో నిర్వహించిన వినాయక పూజా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

Former Chief Minister Chandrababu Naidu has reacted to the issue of court interference in government decisions in the AP. He said the courts would naturally intervene if the government took a decision contrary to the sentiments of the people. After a long time, Chandrababu participated in the Vinayaka Pooja organized at the NTR Trust Bhavan.
#Chandrababunaidu
#Ntrtrustbhavan
#Vinayakapuja
#Apgovernment

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS