Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-09-13

Views 5

Bigg Boss Telugu 5 Episode 8 Analysis: Sarayu is one of the contestants in the Bigg Boss Telugu house, she was teh first contestant has been eliminated from Bigg Boss Telugu 5.
#BiggBosstelugu5
#SarayuEliminated
#BiggBosselimination
#PriyankaSingh
#AnchorRavi
#Shannu
#Laharishari
#RJKajal

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో తొలివారం ఎలిమినేషన్ ముగిసింది. ఇంటి సభ్యులతో గేమ్స్ ఆడిస్తూనే ఫన్ జనరేట్ చేసి ఎలిమినేషన్ ప్రాసెస్‌ను ఆసక్తికరంగా మార్చారు. ర్యాంప్ వ్యాక్ తర్వాత ఇంటి సభ్యులును జంటగా చేసి ఓ ఫన్ గేమ్‌ను నడిపించాడు నాగార్జున . ఎంతో సందడిగా సాగే ఆదివారం ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లు అందరితో ఆటలు ఆడిస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిన్నటి ఎపిసోడ్‌లో ‘నేను మీకు తెలుసా' అనే టాస్క్ ఆడించాడు. ఇందులో కంటెస్టెంట్లను జంటలుగా మార్చి.. ఒకరి గురించి మరొకరిని ప్రశ్నలు అడిగాడు. ఇందులో కొందరిని విచిత్రమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS