Pushpa actor Allu arjun eats at a normal road side hotel. While going pusha shooting in Kakinada.
#AlluArjun
#Pushpa
#Sukumar
#RashmikaMandanna
#JagapatiBabu
#Dhananjay
#PrakashRaj
#Sunil
#Tollywood
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత స్టైలిష్ గా ఉంటాడో అంతే సింప్లిసిటీతో ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. ఒకసారి సినిమాను మొదలుపెడితే పూర్తిగా కొత్తగా ట్రై చేయాలని అడుగులు వేస్తూ ఉంటాడు. సినిమా కోసం తనని తాను ఎలాగైనా సరే మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. 100 పర్సెంట్ తన కష్టాన్ని పెట్టేందుకు సిద్ధపడతాడు. అందుకే అల్లు అర్జున్ అంటే హార్డ్ వర్క్ అని అంటుంటారు. ఇక ఇటీవల ఆకలికి తట్టుకోలేక అల్లు అర్జున్ చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.