అంతర్జాతీయ వలస దారుల హక్కులు, సంక్షేమం కోసం ప్రవాసీ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ గల్ప్ వర్కర్స్ అసోసియేషన్ అద్యక్షుడు ఎన్ దేవేందర్ రెడ్డి స్పష్టం చేసారు.
International Immigrant Rights and welfare,Telangana Gulf Workers Association president N Devender Reddy has made it clear that an expatriate national political party will be formed.
#Immigrants
#International
#Rightsandwelfare
#Newpoliticalparty
#Ndevendarreddy