రేవంత్ పై కామెంట్ చేసే స్థాయి జీవన్ రెడ్డికి లేదన్న కల్వ సుజాత

Oneindia Telugu 2021-09-16

Views 43

టీపిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హెచ్చరించారు టీపిసిసి అధికార ప్రతినిధి కల్వ సుజాత. రేవంత్ రెడ్డిని విమర్శించే స్ధాయి జీవన్ రెడ్డికి లేదని సుజాత మండిపడ్డారు.

TPCC spokesperson Kalva Sujatha has warned TRS MLA Jeevan Reddy that he will not tolerate indecent remarks against TPCC president Revanth Reddy.Sujatha was angry that Jeevan Reddy did not have the level to criticize Revanth Reddy.
#Trsmlajeevanreddy
#Tpcc
#Spokesperson
#Kalvasujatha
#Revanthreddy
#Telanganapolitics

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS